దేసాక్షి
౫.మధురమౌటే మరుదు మధురమూ, చేదు
మధురమౌటే మహిలో నరుదు గాక
కనకముఁ గనకము గానేల, యినుము
కనకమౌటే కడు నరుదుగాక 1-27
తియ్యని పదార్ధము తియ్యగా ఉండుట ఏమీ అరుదైన విషయం కాదు.చేదు తియ్యగా ఉండటమే భూమిలో అరుదుగా జరిగేది.
బంగారము బంగారమే,యినుము బంగారంగా మారటమే చాలా అరుదైన విషయం.
బౌళి
౬.అప్పుదీరినదాఁకా నలవోకకైనవా-
రెప్పుడునుఁ దమవార లేలౌదురు
పొందై నవారమని పొద్దు వోకకుఁ దిరుగు
యిందరునుఁ దమనార లేలౌదురు 1-39
Sunday, June 1, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment