10.
పన్నినఁ దొంతులపైఁ బడ నొక్క గుదియపెట్టువున్నతి మోఁదిన యట్టు
చెంతఁ బంటెఁడు పాలలో నొక చల్లబొట్టు చేమిరివెట్టినట్టు
యిల నంధకారపు టింటిలో నొకదీప మెత్తి మెఱసినట్టు 4-77
Subscribe to:
Post Comments (Atom)
తాళ్ళపాక కవులుపయోగించిన జాతీయములు,నుడికారములు, సామెతలు,పలుకుబడులు మొదలగునవి సంగ్రహమైన వివరణలతో ( ఆంధ్ర నిఘంటువు అనుబంధం గా )
2 comments:
Sir
Annamayya keerthanalu bavunnai.
GVNS Rao
అన్నమయ్య కీర్తనలు బావున్నాయనే మీ మాటలు ఆంగ్ల లిపిలో చదువుకోవటం కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నదండీ ! గ్రహించగలరు. తెలుగులో వ్రాయటాన్ని ప్రారంభించండి. మొదట్లో కొన్ని కొన్ని తప్పులు దొర్లినా ఫరవాలేదు. నెమ్మదిగా అంతా సర్దుకుంటుంది.
Post a Comment