Tuesday, June 24, 2008

చెప్పుడు మాటలే చెప్పుకొనుట గాక

దేవగాంధారి

చెప్పుడు మాటలే చెప్పుకొనుట గాక
చెప్పినట్లఁ దాము సేయరెవ్వరును 1-230

No comments: