Saturday, June 21, 2008

కడలుడిపి నీరాడఁగాఁ దలఁచు వారలకు

శుద్ధ వసంతం

२२.కడలుడిపి నీరాడఁగాఁ దలఁచు వారలకు
కడ లేని మనసునకుఁ గడమ యెక్కడిది

దాహమఁ ణగిన వెనక తత్వమెరిఁ గెదనన్న
దాహమేలణఁ గు తా తత్వమే మెరుగు

No comments: