Sunday, July 20, 2008

పచారమే నాది గాని పనులెల్లా నీవే

అన్నమయ్య పలుకుబడులు-జాతీయములు - అధ్యాత్మ సంకీర్తనలు - 2వ సంపుటం.

కాంబోది
పచారమే నాది గాని పనులెల్లా నీవే
పనివడి దూరు నాది పరులదే భోగము
యెలమిఁ బేరు నాది యెవ్వరిదో బలువు ౨-౧

No comments: