భైరవి
దైవమా నీ మాయ తలమొలెఱగనీదు
చిన్ననాఁడు మోహించిన చెలులు నేఁ జూడగానే
పన్నిన వయసు మీఁరి ప్రౌఢలైరి
వన్నెకు బెట్టిన సొమ్ము వడి రాసి యెత్తు దీసె (?) ౨-౪
ముఖారి
తలపిడి కొలుపిడి తగిలినట్లు
కోరి కుయివోయి తెచ్చుకొన్నట్టు(?)౨-౫
Tuesday, July 22, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment