రామక్రియ
మహిఁ గనకాద్రికి మరి పైడి వలెనా
తెలిసి సూర్యునిఁ జూడ దీపాలు వలెనా
మేదినిఁ దిరుగాడ మెట్లు కావలెనా. ౨-౬౮
రామక్రియ
ఆవటించు సూర్యునికి నంధకారమెదురా
వోజతో వజ్రాయుధాన కోపునా పర్వతాలు
యేతున గరుడనికి నెదురా పాములు. ౨-౭౨
లలిత
చిక్కుల గొన్నిటి సిగ్గుల దాఁతురు
యెక్కువ యతులకు నిన్నియు సమము. ౨-౭౬
Friday, October 17, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment