Friday, December 12, 2008

అంగనల చూపులు ఆరతుల వంటివి

శుద్ధవసంతం
అంగనల చూపులు ఆరతుల వంటివి
కాంతల పలుకులెల్లా కప్పురాల వంటివి
వెలదుల కాగిళ్ళు విడిదింట్ల వంటివి ౨-౨౯౨

No comments: