Monday, December 22, 2008

ఆకడ నావుఁగొంటే నావువెంట దూడయును

సామంతం
ఆకడ నావుఁగొంటే నావువెంట దూడయును
జోకలఁ గొన్నట్టివారి సొమ్మే కాదా
అరుగ విత్తినవాఁడు అరుగలోపలి కంది
ఆరితేరి పండితేను ఆతనిదే కాదా.౨-౪౪౧

No comments: