Friday, December 12, 2008

వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ

గుండక్రియ
వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ
తక్కినవి భండారాన దాచి వుండనీ ౨-౩౩౮

No comments: