4.యిలఁ కలియుగమను యెండలు గాయఁగ
చెలఁగి ధర్మమను చెరువింకె. ౩-౧౯
5.సిరుల నేలేటివాఁడు చెప్పినట్టు సేయక
విరసాలు బంట్లకు వేరే సేయఁ దగునా
పెంచేటి తల్లిదండ్రులు ప్రియమై వడ్డించఁగాను
కంచము కాలఁదన్న సంగతి యా బిడ్డలకు
దిక్కుల శ్రీవేంకటాద్రిదేవుఁడ నీ వియ్యఁగాను
యెక్కడో జీవుఁడ నేను యెదురాడఁ దగునా. ౩-౨౦
Thursday, January 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment