Friday, January 2, 2009

ధనమద మిదె నన్ను దైవము నెఱగనీదు

6.
ధనమద మిదె నన్ను దైవము నెఱగనీదు
తనుమద మెంతయిన తపముఁ జేయనీదు
ఘన సంసారమదము కలుషము బాయనీదు
పెంచి యజ్ఞానమదము పెద్దల నెరుగనీదు. ౩-౩౦


ఈ నాలుగు మదముల నుండి మనం మనల్ని కాపాడుకొనే ప్రయత్నం ఎల్లవేళలా చేస్తూనే ఉండాలి.

No comments: