౪౬.
మురికి దేహమొకటి మోచుక నీ వప్పటిని
మురికి దేహ సతుల మోవఁ గోరే వప్పటిని
కరకు హేయము గొంత కడుపున నించుకొని
తిరిగి హేయమే కాను తినఁబోయే వప్పటి. ౩-౩౯౧
౪౭.
ధావతిఁ దలిదండ్రులు తమ బిడ్డల తనువులఁ బంకము లంటినను
యే విధముల నీరార్చి పెంతు రటు ఇన్నిట నీవే గతి నాకు.౩-౩౯౨
Wednesday, March 18, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment