నీవే కాచుట గాక నేరుపు నా యందేది
చేవల వేఁప మాను చేఁదు మానీనా. 4-345
నీవే తప్ప నితఃపరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్ -- అంటూ వేడుకోవటమే మనం చేయాల్సిన పని-- అని బోధిస్తున్నారు మనకు అన్నమయ్య.

No comments:
Post a Comment