౩౧.సామంతం
కన్నులను వెలి లోను కలయఁ జూచినఁ గాని
సన్నంబు ఘనమనెడి జాడ గనరాదు। ౧-౩౦౩
కనులతో బయట తన లోపలా కలయచూచిన కాని సన్నమైనదే ఘనమైనదనే జాడ తెలియరాదు.
౩౨। సామంతం
పిన్ననాటనుండి తన పెంచిన యీ దేహము
మున్నిటివలె గాదు ముదిసీని
యెన్నిక దినాలచేత నెప్పు డేడఁ బడునో
కన్నవారి చేతికి గక్కున నియ్యరే.౧-౩౦౫
Thursday, July 10, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment