Friday, July 11, 2008

తలప వెనక నుయ్యి తగరు ముందట(గొయ్యి)

౩౩.ఛాయానాట
తలప వెనక నుయ్యి తగరు ముందట ౧-౩౧౦
తగరు=పొట్టేలు
వెనక్కి వెళదామంటే వెనకాల నుయ్యి,ముందేమో పొట్టేలు.

౩౪।
కన్నడగౌళ
వెలికీ వెళ్ళఁ డు చలికీ వెరవడు
తొడికీఁ దొడుకడు వుడికీ నుడుకడు
నిండీ నిండఁ డు నెరసీ నెరయఁ డు ౧-౩౧౩

No comments: