Friday, December 5, 2008

జలధి లోపలి మీను జలధిఁ దానౌనా

శ్రీరాగం
యినుమున నిగిరిన నీళ్ళు యిల నాహారములు ౨-౧౩౩

గుండక్రియ
జలధి లోపలి మీను జలధిఁ దానౌనా
జలములాధారమైన జంతువు గాక
రాజు వద్దనున్న బంటు రాజే తానౌనా
రాజసపు చనవరి రచనే కాక
ముత్తెపుఁ జిప్పల నీరు మున్నిటివలె నుండునా
ముత్తెములై బలిసి లో మొనవు గాక. ౨-౧౩౯

No comments: