మాళవి
లలి నేనుగుదిన్న వెలఁగపంటి బేసము-
వలంనే పోఁగలవెల్ల వడిఁ దానే పోవురే
పండినపండ్లు తొడమఁ బాసి వూడినయట్టు
అండనే మరణములు అందరికి సరిరే
పెనురాతిపైఁ గడవ పెట్టగాఁ గుదురైనట్టు
తనుఁ దానే చింతింప తలఁపు నిలుచునే. ౨-౧౪౦
Friday, December 5, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment