Friday, December 5, 2008

తీపు నంజేవేళ తేటఁ బులుసింపౌను

ధన్నాసి
తీపు నంజేవేళ తేటఁ బులుసింపౌను
పై పైఁ బుణ్యమయితేఁ బాపమింపౌను
కడుఁ జలువైతే గక్కన వేఁడింపౌను
చెడని విరతివేళ సిరులింపౌను.౨-౧౫౮

No comments: