Saturday, December 6, 2008

ఆడి వచ్చిన బిడ్డని అపరాధిఁ జేసి తల్లి

వరాళి
నిదిరించితేఁ గాలము నిమిషమై తోచు ౨-౨౧౨

ధన్నాసి
ఆడి వచ్చిన బిడ్డని అపరాధిఁ జేసి తల్లి
వోడక యన్నము వెట్టకుండ వచ్చునా
వేడుకకాఁడు చిల్కకు వింతమాట లెల్లానేర్పి
ఆడినట్టే యాడితేను అదలించ వచ్చునా ౨-౨౧౪

No comments: