సామంతం
కాంతఁ దలచుకొంటేనే కామోద్రేకము వుట్టు
చింతకాయ తొక్కు చూచితేనే నోరూరు
వీనుల మంచి మాటలు వింటేనే సంతోషమబ్బు
ఆనించితే నాలుకనే ఆరు రుచులుఁ దెలిసీ. ౨-౨౩౪
Saturday, December 6, 2008
Subscribe to:
Post Comments (Atom)
తాళ్ళపాక కవులుపయోగించిన జాతీయములు,నుడికారములు, సామెతలు,పలుకుబడులు మొదలగునవి సంగ్రహమైన వివరణలతో ( ఆంధ్ర నిఘంటువు అనుబంధం గా )
No comments:
Post a Comment