Monday, December 8, 2008

పొరుగు వాని చేఁత ఆ పొరుగువాఁడు మెచ్చడు

కాబోది
పొరుగు వాని చేఁత ఆ పొరుగువాఁడు మెచ్చడు
నరుల కర్మములు నానా విధాలు
కడఁగి దరిద్రుని మాట కలవాని కింపుగాదు
బెడగు జీవుల పొందు పెక్కురీతులు. ౨-౨౪౭

No comments: