Sunday, December 7, 2008

తీపు వలెనే వుండు దిష్టపు పదార్ధాలు

శుద్ధవసంతం
తీపు వలెనే వుండు దిష్టపు పదార్ధాలు
మేపుగొంటే మీసాలమీఁది తేనౌను
యేపున నాసవిడిచి యేరుపడి వుంటేను
మూపున గట్టిన చద్దిమోపించును. ౨-౨౪౦

No comments: