Sunday, January 4, 2009

నేనొక్కఁడ లేకుండితే నీ కృపకుఁ బాత్రమేది

7.
నిలువెల్లా నెంచుకొంటే నివ్వరిముల్లంత లేను
బలువుఁడ నీవైతే బ్రహ్మాండము. ౩-౪


8.
నేనొక్కఁడ లేకుండితే నీ కృపకుఁ బాత్రమేది
పూని నావల్లనే కీర్తిఁ బొందేవు నీవు. ౩-౪౮


అన్నమయ్య వంటి పరమ భక్తులకే అలా భగవంతునితో అనగల చొరవ ఉంటుంది.

9.
నీవే నేరవు గాని నిన్నుఁ బండించేము నేము
దైవమా నీకంటే నీ దాసులే నేర్పరులు. ౩-౪౯

No comments: