10.
సరి రోగికి పథ్యము చవిగానట్టు ౩-౫౩
11.
వట్టిమోపు మోయనేల వడిఁ ములుగఁగనేల
పట్టిన నేమముతోడ బ్రదుకఁగవలదా
మగఁడుగలసతులు మంచి ముత్తైదువలై
యెగువ నితరమార్గా లెరఁగనట్టు. ౩-౫౪
12.
గరిమ నేరు గుడిచి కాలువఁ బొగడఁబోతే
యెరవెరవేకాక యితవయ్యీనా. ౩-౬౭
Sunday, January 4, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment