Tuesday, January 6, 2009

పెంచి తమ పెట్టుఁ జెట్టు పెరికివేయ రెవ్వరు

13.
పెంచి తమ పెట్టుఁ జెట్టు పెరికివేయ రెవ్వరు ౩-౭౦

14.
వేప మానికిని చేఁదు విడువక వుండేది
యేపొద్దు సహజమే యెంతైనాను
పాముకు విషమెప్పుడు పండ్లఁ బెట్టుకుండేది
భూమిలో సహజమే పొరి నెంతైనాను. ౩-౭౧


15.
పరుసము సోకక పసిడౌనా ౩-౭౫

No comments: