16.
చెంది విత్తినకొలఁదే చేరి మొలచేటిపైరు
అంది ఆఁకటికొలఁదే ఆహారమెల్ల
ముందువెనక చూడక మొక్కలపుపరువేల
అందనిమానిపంటికి నాసపడవచ్చునా. ౩-౯౬
కృషితో నాస్తి దుర్భిక్షం--వ్యవసాయం చేస్తేనే పంట చేతికొచ్చేది.అందని మాని పండు అందుకోవాలన్నా- చెట్టెక్కడమో, ఓ పెద్ద గెడకి వల కట్టి దాని సాయంతోనో ప్రయత్నిస్తే తప్ప ఊరికే ఆశపడినంత మాత్రాన ఫలితముండదు గదా!
Wednesday, January 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment