Wednesday, January 14, 2009

కర్మానుగుణము కాలము

బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
20.
కర్మానుగుణము కాలము
ధర్మానుగుణము దైవము
అజ్ఞానహేతు లాసలు
విజ్ఞానహేతువు విరతొకటి
సకల కారణము సంసారము
ప్రకట కారణము ప్రపంచము.
౩-౧౦౯

No comments: