Thursday, January 15, 2009

చక్కఁ దెరనాటకము సంగతి సంసారము

21.
చక్కఁ దెరనాటకము సంగతి సంసారము
చండిపెట్టి పనిగొను సంసారము
చాప కింది నీరువలె సంసారము
జగడము సంతమాయ సంసారము ౩-౧౧౧

22.
కనకము కనకమే కడు నినుమినుమే ౩-౧౧౯

No comments: