Sunday, February 1, 2009

ప్రకృతిఁ బుట్టిన దేహి ప్రకృతి గుణమే కాని

౨౫.
ప్రకృతిఁ బుట్టిన దేహి ప్రకృతి గుణమే కాని
వికృతి బోధించబోతే విషమింతే కాదా
వొక విత్తు వెట్టితే వేరొకటేల మొలచును
పాపానఁ బుట్టిన మేను పాపమే సేయించుఁ గాక
యేపున పుణ్యపు తోవ యేల పట్టును
వేప చేదు వండితేను వెస నేల బెల్ల మవును ౩-౧౨౮

No comments: