౨౬.
చెంతల పరుసవేది చేతిలోనే వుండఁగాను
దొంతర విద్యలతోడి దోవ మాకేలా
యేడనో కోకలు వేసి యేమియు నెఁరగలేక
వేడుకతో కొక్కెరాల వెంట మాకేలా
యెల్ల ధాన్యములు మా యింటిలో నుండఁ గాను
పొల్లికట్టు దంచేమని బుద్ధి మాకేలా. ౩-౧౯౦
Friday, February 6, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment