౩౩.
జంగిలి మనుజునకు సరుసఁ బాపమే చవి
ముంగిట నిల్లాలుండఁగ ముట్టఁగోరుఁ బరస్త్రీల
సిరులు తనకుండినాఁ జేయి చాఁచుఁ బరులకు. ౩-౩౯౦
౩౪.
పెక్కు పురుషులలోన బెరశొకసతి యుంటే
యిక్కువై యందే నాఁటు నిందరి చూపు
చింతకాయ కజ్జాయము చేరి యిసుమంత వుంటే
అంతటనే నోరూరు నందరికిని. ౩-౨౯౩
Thursday, February 19, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment