Sunday, April 19, 2009

యెంత వెలుఁగునకు నంతే చీకటి

౬౫.
యెంత వెలుఁగునకు నంతే చీకటి
యెంత సంపదకు నంతాపద
అంతటా నౌషధము పథ్యమునకు సరి.

చేసిన కూలికి జీతమునకు సరి
పూసిన కర్మ భోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి.

మొలచిన దేహము ముదియుటకును సరి
తలఁచిన దైవము తనలోను.-౫౬౬

No comments: