Wednesday, April 29, 2009

యిసుక లెక్కవెట్టితే నెంతైనాఁ గలదు

౬౬.
యిసుక లెక్కవెట్టితే నెంతైనాఁ గలదు
అసముదించని పుణ్యాలటువంటివే

గోడ గడుగఁగఁ బోతేఁ గొనదాఁకా రొంపే
ఆడుకోలు తర్కవాదా లటువంటివే

మనసునఁ బాలు దాగితే మట్టు లేదు మేరలేదు
అనుగు సంసార భోగాలటువంటివే.-౫౬౮

No comments: