Saturday, June 6, 2009

వొకఁడు కనుదెరచి వున్నది లోకమను

1.
వొకఁడు కనుదెరచి వున్నది లోకమను
వొకఁడు కన్నుమూ శొగి లేదనును
కడుపు నిండొకఁడు లోకము దనిసె నను
కడుపు వెలితైనఁ గడమను నొక్కడు
ముదిసి యొకం డనును మోక్షము చేర్వని
తుదఁ బుట్టొకఁడు దూరమనును. 4-4

No comments: