Tuesday, June 9, 2009

వొక మానఁ జేదూ వొకమానఁ దీపూ

2.

వొక మానఁ జేదూ వొకమానఁ దీపూ

వొకని కజ్ఞానము వొకనికి జ్ఞానము
పగలు వెలుగు పై పై రాత్రి చీకటి
మొగి సురలకు మేలు ముంచి దైత్యులకుఁ గీడు
వెన్నెలలు చంద్రునందు వెడ యెండ సూర్యునందు. 4-5

No comments: