Sunday, June 28, 2009

ఆఁకలి గడు హెచ్చితే నన్నము రుచిగోరును

3.
అడుకులు చక్కిలాలు ఆనవాలు నురుగులు
వడపప్పు మొదలుగా వాములకొలఁదులు. 4-5

4.
ఆఁకలి గడు హెచ్చితే నన్నము రుచిగోరును
జోకఁ బాపము హెచ్చితే సుకృతము గోరును

యెందు నెండఁ బడ్డఁగాని ఇంపునీడఁ గోరఁడు
కందువ సంసారియైనఁగాని మోక్షము గోరఁడు

కలయఁ జీఁకటియైతేఁ గాని దీప మిడుకోఁడు
ఇల నజ్ఞుఁడైనఁగాని యెరుక వెదకఁడు. 4-37

No comments: