5.
విత్తొకటి వెట్టఁగా వేరొకటి మొలచునా 4-42
6.
మోదముతో నొకమావి మొదలఁ బోసిన నీరు
పాదుకొని కొనకెక్కి ఫలించుఁ గాక
తల్లి భుజించిన వెల్లా తగు గర్భము శిశువు-
కెల్ల గాఁగఁ బరిణామ మిచ్చుఁ గాక
వోలినెంత జారి పడ్డా నూరకే యెవ్వరికైనా
నేలే యాధారమై నిలుచుఁ గాక. 4-59
Monday, July 6, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment